|
| మధుమేహంతో కంటిచూపుకు చేటు | |
మధుమేహ వ్యాధి అదపులో లేనట్లైతే కంటిచూపుకు చేటు కలుగుతుంది. త్వరగా దగ్గరి చూపు సమస్య ఏర్పడుతుంది. తర్వాత కేటరాక్ట్ వ్యాధి సోకి కంటి చూపు కరవవుతుంది. గ్లాకోమా అనే కంటి సంబంధిత వ్యాధి సోకడం ద్వారా కంటి చూపు పూర్తిగా పోతుంది.
ఈ సమస్యల కంటే అతి ఘోరమైన సమస్య కూడా తలెత్తవచ్చు. సాధారణంగా ఉన్న కంటి చూపు, మధుమేహ వ్యాధివలన కంటి రేటినాను దేబ్బతీస్తుంది. తద్వారా అకస్మాత్తుగా కంటి చూపు దూరమవుతుంది. మధుమేహాన్ని కంట్రోల్‌లో ఉంచుకోకపోతే ఇటువంటివి పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్త సుమా...
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - ఇంటిలో ఎక్కడపడితే అక్కడ కారు, బైక్, సైకిల్ వంటి వాహనాలను పార్కింగ్ చేయలేము. |
| |
|
|
|
|
 | | WD |
| | | విక్టరీ వెంకటేశ్ | | పుట్టిన తేదీః డిసెంబర్ 13, 1960
అదృష్ట సంఖ్యలుః 4, 6
దక్షిణాది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని... |
|
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|