యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు
గుండె పోటు ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది?
- సంకలనం: వెంగళరావు
గతంలో గుండెపోటు అంటే వయస్సు మీదపడిన వాళ్లకు వచ్చే వ్యాధిగా భావించే వారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. చిన్నా, పెద్ద, ముసలి అని తేడా లేకుండా ఎవరికి పడతే వారిని ఈ గుండెపోటు భయపెడుతోంది.

అయితే దీనిని చాలావరకు మన ఆహారపు అలవాట్లతోనే నియంత్రించుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలీదు. మన ఆహారపు అలవాట్లు సరైనవిగా ఉంటే గుండెపోటును అరవై శాతం వరకు అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు.

గుండెపోటుకు ప్రధాన కారణమవుతున్న ఊబకాయం కూడా ఆహారపు అలవాట్లలో తేడా కారణంగానే ఏర్పడుతోంది. గుండెపోటు కారణంగా మధుమేహ, రక్తంలో అత్యధిక శాతం కొవ్వు వంటివి చేరి, తద్వారా ఏవయస్సు వారికైనా గుండెపోటు ఏర్పడుతుంది.

ఈ పరిస్థితుల్లో గుండెపోటును నివారించేందుకు ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పని వ్యాయామం పాటించమని డాక్టర్లు పదే పదే హెచ్చరిస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
గుండె పోటు ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది?
ఆహార ధాన్యాలతో హృద్రోగాలు దూరం
మధుమేహ వ్యాధి ఏ వయస్సు వారికి సంక్రమిస్తుంది?
కలవరపరచే కలరా: అపరిశుభ్రతే కారణం
సెల్‌ఫోన్ వాడకం వల్ల ఏర్పడే సమస్యలు, పరిష్కారాలు...
కాలిన గాయాలు - చికిత్స విధానాలు
భవిష్యత్
తారాఫలం - భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
డిసెంబర్ 14న వాన ఆడియో విడుదల
ఎంఎస్ రాజు దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న వాన చిత్రంలో వినయ్, మీరాచోప్రా హీరోహీరోయిన్‌లుగా...
మళ్లీ కొత్త ముఖాలతో తేజ కొత్త సినిమా
షారూఖ్ ఉత్తమ నటుడుగా వి శాంతారాం అవార్డు
సాహిత్యం
కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace