యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు
మధుమేహ వ్యాధి ఏ వయస్సు వారికి సంక్రమిస్తుంది?
- సంకలనం: వెంగళరావు
మధుమేహ వ్యాధి సాధారణంగా రెండు రకాలు. ఇన్సులిన్‌ చేరిన మధుమేహ వ్యాధిని అందులో మొదటి రకంగా చెప్పవచ్చు. ఇది ఎక్కువగా చిన్న పిల్లలకు, యుక్తవయస్కులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తాయి.

ఇన్సులిన్ చేరని మధుమేహ వ్యాధి రెండో రకంగా చెప్పవచ్చు. ఇది దాదాపు 35 వయస్సు పైబడిన వారికే సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సంబంధిత వ్యక్తుల ఆహార అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మధుమేహ రోగం ఎవరికైనా, ఏవయస్సులోనైనా రావచ్చునని వైద్యులు చెబుతున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కలవరపరచే కలరా: అపరిశుభ్రతే కారణం
సెల్‌ఫోన్ వాడకం వల్ల ఏర్పడే సమస్యలు, పరిష్కారాలు...
కాలిన గాయాలు - చికిత్స విధానాలు
క్షయకు దారితీస్తున్న పరిస్థితులుః నివారణ మార్గాలు
తేలు కాటుకు... ప్రాథమిక జాగ్రత్తలు
రేచీకటికి సులభ వైద్యం
భవిష్యత్
తారాఫలం - దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
కిడ్నాప్, చోరీల నేపథ్యంలో మహేష్ అతిథి
మహేష్‌బాబు, అమృతారావు హీరోహీరోయన్‌లుగా నటించిన అతిథి చిత్రానికి దర్శకుడు...
ఫ్యాక్షనిజం మధ్య తండ్రి బాధ్యతను గుర్తు చేసే తులసి
విశాల్ "భయ్యా" మాస్ స్టైల్ అదిరిందయ్యా
సాహిత్యం
కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace