యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు
కాలిన గాయాలు - చికిత్స విధానాలు
- సంకలనం: వెంగళరావు
కాలిని గాయాల వలన ఏర్పడే బాధ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మనిషిని కుంగదీస్తుంది. కాలిన గాయాలకు వాటి స్వభావాన్ని బట్టి, గాయం తీవ్రతను బట్టి చికిత్స పొందాల్సి ఉంటుంది.

చర్మం మాత్రమే కాలినట్లయితే గాయం తీవ్రతను ప్రాథమిక స్థాయిగా గుర్తించి చికిత్స గాయం మానడానికి, నొప్పి తగ్గిపోడానికి సంబంధించిన చికిత్స చేస్తారు. అదే చర్మం కాలడంతోపాటు నరాలు కూడా దెబ్బతింటే గాయం తీవ్రతను ద్వితీయ స్థాయిగా గుర్తిస్తారు. ఇటువంటి గాయాలకు జాగ్రత్తగా చికిత్స చేయాల్సి ఉంటుంది. క్షతగాత్రుని 24 గంటల పాటు వైద్యుని పర్యవేక్షణలో ఉంచాల్సిఉంటుంది.

చర్మం, నరాలతో పాటు కండరాలు కూడా కండరాలు దెబ్బతింటే ఇటువంటి గాయం తీవ్రతను మూడో స్థాయిగా గుర్తిస్తారు. ఇటువంటి సమయంలో క్షతగాత్రున్ని ఐసీయులో ఉంచి చికిత్స చేస్తారు. ఈవిధంగా ఉండే క్షతగాత్రుని పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో వైద్యులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
క్షయకు దారితీస్తున్న పరిస్థితులుః నివారణ మార్గాలు
తేలు కాటుకు... ప్రాథమిక జాగ్రత్తలు
రేచీకటికి సులభ వైద్యం
నిద్రలేమితో ఎదురయ్యే సమస్యలు
బ్యాక్టీరియా వైరస్‌లతో సోకే వ్యాధులు
వెన్నెముకపై నిర్లక్ష్యంతో నానా సమస్యలు
దర్శనం
ఆధ్యాత్మిక చిత్రమాల - శుక్లాం బరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
చరణ్ చిరుత చిత్రంలో డాన్స్, ఫైట్స్ అదుర్స్
అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో పూరీజగన్నాథ్ దర్శకుడిగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు...
మాస్ ప్రధానాంశంగా విజయదశమి చిత్రం
చల్లగా సాగే చందమామ కథ
సాహిత్యం
కవితలు - అది గదిగో ఆ చక్రం నిలిచిపోదు చైతన్యపు ఆ స్రవంతి ఇంకిపోదు వీస్తున్నగాలి రేపుతున్న కిరణకేశాల్ని...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace