యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు
క్షయకు దారితీస్తున్న పరిస్థితులుః నివారణ మార్గాలు
TB
AP
సాధారణంగా ఎవరికైనా దగ్గు వచ్చిందంటే అది మందులు తీసుకున్న రెండు రోజులకు తగ్గిపోతుంది. అలా కాక అది రెండు, మూడు వారాలపాటు అలానే కొనసాగినట్లైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి క్షయ వ్యాధి సోకిందేమో పరిక్షించుకోవాలి.

ఒక వేళ క్షయ సోకినట్లు నిర్ధారించబడితే సుమారు ఆరు నెలల నుంచి ఏడాదిపాటు వైద్యం చేయించుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం క్షయను పూర్తి నయం చేసే మందులు మార్కెట్‌లో అతి తక్కువ ధరకే, సులభంగా చిక్కుతున్నాయి.

క్షయ రోగి వైద్యుల సలహా మేరకు మందులు తీసుకోవడం మంచిది. ఇలా తీసుకునే మందులు అర్థాంతరంగా ఆపివేయకుండా ఉంటే క్షయ నుండి పూర్తిగా బయటపడవచ్చు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తేలు కాటుకు... ప్రాథమిక జాగ్రత్తలు
రేచీకటికి సులభ వైద్యం
నిద్రలేమితో ఎదురయ్యే సమస్యలు
బ్యాక్టీరియా వైరస్‌లతో సోకే వ్యాధులు
వెన్నెముకపై నిర్లక్ష్యంతో నానా సమస్యలు
మద్యపానం ప్రాణానికి హానికరం
దర్శనం
ఆధ్యాత్మిక చిత్రమాల - శుక్లాం బరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
చల్లగా సాగే చందమామ కథ
నవదీప్, శివబాలాజీ, సింధుమీనన్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా సి. కళ్యాణ్...
వీడు మామూలోడు కాదు తొలికాపీ పూర్తి
మాస్‌ను ఆకట్టుకునే "యమగోల"
సాహిత్యం
కవితలు - అది గదిగో ఆ చక్రం నిలిచిపోదు చైతన్యపు ఆ స్రవంతి ఇంకిపోదు వీస్తున్నగాలి రేపుతున్న కిరణకేశాల్ని...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace