|
| తేలు కాటుకు... ప్రాథమిక జాగ్రత్తలు | |
తేలు కుట్టిందా చాలు. భయాందోళనలతో ఏమి చేయాలో తోచక కొందరికి కాళ్ళు, చేతులు వణకిపోతాయి. కొన్ని సందర్భాలలో ఇది ప్రాణాలను సైతం హరిస్తుంది.
తేలు కుట్టిన ప్రాంతానికి కొంత పైభాగంలో ఒక తాడుతో గట్టిగా కట్టాలి. దీంతో తేలు విషం శరీరమంతా పాకకుండా కాపాడవచ్చు. తేలు కుట్టిన శరీర భాగంలో ఐస్ గడ్డనుకానీ, లేక ఐస్ నీల్లుగాని పోసి ఆ భాగం తిమ్మిరెక్కేవిధంగా చేయవచ్చు.
తేలుకుట్టిన భాగాన్ని నిలువుగా నిల్చోపెట్టకూడదు. దిగువకు వాల్చినట్టు ఉంచాలి. అంతేకాకుండా తేలు కుట్టిన చోట గుర్తుగా ఉంటే ఆ గుర్తును తొలగించేలా ఐస్ ముక్కతో రుద్దాలి. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సను పొందాలి.
చిన్న పిల్లలకు తేలు కుట్టినట్టైతే ప్రాథమిక చికిత్సల పేరుతో సమయం వృథా చేయడం కన్నా వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించడం మంచిది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - వెలుగురేఖ రైలు చుక్కై
ఆకాశంలోకి ఎగిరిపోయిందో... |
| |
|
|
|
|
|
|
|