యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు
నిద్రలేమితో ఎదురయ్యే సమస్యలు
- సంకలనం: దుర్గా భవానీ
నిద్రలేమితో సమస్యలు అనేకం. ఈ సమస్యను ఎదుర్కొనే వారికి ఆకలి మందగిస్తుంది. తిన్న ఆహారం కూడా జీర్ణం కాక అనారోగ్యం పాలవుతారు. దీనితో వీరు ఏ పని చేయలేక ఎప్పుడూ చిరాగ్గా కనిపిస్తారు.

ఏకాగ్రతను కోల్పోవడం ద్వారా ఏ పనినీ సక్రమంగా చేయలేరు. ఈ నిద్రలేమికి కారణాలు పలు రకాలు. వాటిలో అధిక శ్రమ, ఒత్తిడి, మానసిక రుగ్మతలు ముఖ్యమైనవి.

దీనిని పక్కన ఉంచితే నిద్రించే విధానం, నిద్రకు ముందు దినచర్య వంటి విషయాలు కూడా నిద్రలేమికి కారణమవుతాయి. కనుక నిద్రించే ముందు అనుసరించాల్సిన పద్దతుల గురించి అవగాహన పెంచుకోవాలి.

దీనితో పాటే ఆహారపు అలవాట్లను కూడా సక్రమంగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే నిద్రలేమి సమస్యను ఎదుర్కొన వచ్చు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నిద్రలేమితో ఎదురయ్యే సమస్యలు
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా టాకియా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా.
గ్లామర్ పాత్రలకు సెక్సీ క్వీన్ షకీలా టాటా
తమిళంలోనూ ఎవడైతే నాకేంటి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace