|
| ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్-చందనా సిస్టర్స్ |
సరేనని ఎలాగోలా ఆ అమ్మాయిల తల్లిదండ్రులను కూడా ఒప్పించి రిదిమ, ఫర్జానాలను వివాహమాడతారు. కానీ పెళ్లైన కొంత కాలానికే నరేష్, కృష్ణభగవాన్‌ల నిజస్వరూపం బయటపడటంతో... హీరోయిన్‌లిద్దరూ.. హీరోలను చంపేయాలనుకుంటారు.
దీంతో ఈ విషయం తెలిసిన హీరోలు ఎలాంటి ఎత్తులు వేశారు. తమ మనసును మార్చుకున్నారా.. లేక వాళ్లనే మార్చేశారా అన్నది తర్వాతి కథ. ఈ చిత్రంలో మనం ముందుగా చెప్పుకున్నట్లు.. కథ పాతదే అయినప్పటికీ.. ఆఖరుకి కామెడీ కూడా పాతదే అయినప్పటికీ.. నరేష్, కృష్ణభగవాన్‌లు నటనలో కొత్తదనాన్ని చూపించారు.
కామెడీ విలన్‌గా రఘుబాబు, బ్యాంక్ మేనేజర్ పాత్రలో తనదైన శైలిలో ధర్మవరపు సుబ్రమణ్యం బాగా నవ్విస్తారు. కాకపోతే కొన్ని సన్నివేశాలు వైవిధ్యం అంటూ తీయబోయి.. మరింత విడ్డూరంగా ఉండేట్లు అనిపిస్తుంది. ఎనీవే ఫైనల్‌గా ప్రేక్షకులే దీని భవితవ్యాన్ని తేల్చాలి.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|