యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
సిరిమీడియా బ్యానరుపై రూపొందిన బొమ్మనా బ్రదర్స-చందనా సిస్టర్స్ చిత్రం శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందింది.అల్లరి నరేష్, కృష్ణభగవాన్, ఫర్జానా, రిదిమలు హీరోహీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీలేఖ సంగీత బాణీలను సమకూర్చారు. పాత కథను వైవిధ్యకోణంలో చూపించేదే ఈ చిత్రం.

కథలోకి వెళ్తే... దొంగల కుటుంబమైన బొమ్మన రాజా (భరణి), రాణి (కోవైసరళ)లకు నరేష్, కృష్ణభగవాన్‌లనే ఇద్దరు తనయులు. దొంగతనాలే తమ వృత్తిగా బ్రతుకుతున్న వీరికి ఓ రోజు రాజా దొంగిలించుకువచ్చిన పర్సులో ఉన్న ఫోటోల్లోని అమ్మాయిలను చూసి ఇష్టపడతారు నరేష, కృష్ణభగవాన్‌లు.

దీంతో తమ తల్లిదండ్రులను ఆ అమ్మాయిల ఇంటికి మారు వేషంలో పంపగా.. అక్కడ అప్పటికే ఆ అమ్మాయిలిద్దరికీ నిశ్చితార్థం అయిపోయి ఉంటుందని తెలియటంతో రాజా, రాణిలు తిరిగి వచ్చేస్తారు. ఇక పాత కథే మొదలౌతుంది. నిశ్చితార్థమైనా సరే ప్రేమ ఎప్పుడు పుడుతుందనే విషయం ఎవరికీ తెలీదని.. ఎలాగైనా వాళ్లనే వివాహమాడాలని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పిస్తారు నరేష్, కృష్ణభగవాన్‌లు.
(మూలం - వెబ్‌దునియా)
1| 2
 
మరిన్ని...
అంచనాలు అందుకోలేకపోయిన కంత్రి
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
వినోదాన్ని పంచే భలే దొంగలు
మాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నం కాళిదాసు
పవన్ అభిమానులకు జల్సా
ఆకట్టుకోని కామెడీ జాన్‌అప్పారావు 40ప్లస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...