యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం షూటింగ్ ముచ్చట్లు
సాగర్‌లో షూటింగ్ కోసం పాండవులు
యతిరాజు, రాఘవ, వడివేలు, భాను, భగవాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం పాండవులు. వీళ్లు రన్నింగ్ బాగా చేస్తారు అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. శంకరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వై.యస్.నాయుడు దర్శకత్వంలో, ఎన్. లక్ష్మణరావు, వై. శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు నాయుడు మాట్లాడుతూ రాత్రికి రాత్రి కోట్లు సంపాదించాలని కలలు కనే ఆరుగురు కుర్రాళ్ల కథ ఇదన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తదుపరి షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 25 నుంచి నాగార్జున సాగర్‌లో ప్రారంభం కానుందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా అలీ, వేణుమాధవ్, అభినయశ్రీ, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డిలపై సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం ఆడియోను మే మొదటివారంలో విడుదల చేసి, జూన్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న రక్షకులు
పాటల చిత్రీకరణలో సుశాంత్ కరెంట్
రెగ్యులర్ షూటింగ్ కోసం రవితేజ చిత్రం
టాకీ పూర్తి చేసుకున్న ఆ ఇంట్లో
ప్రారంభంకానున్న రామరామ కృష్ణకృష్ణ
50శాతం షూటింగ్ పూర్తైన గోపిచంద్ చిత్రం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ భారీ చిత్రం!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు...
దాసరి జన్మదినం: కార్మికులకు సన్మానం
సస్పెన్స్ థ్రిల్లర్‌గా నేనున్నా.. నీకోసం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...