యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం షూటింగ్ ముచ్చట్లు
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న రక్షకులు
ఎస్.ఎల్.కె. ప్రొడక్షన్స్ పతాకంపై ఉదయ్‌నిహారిక, ఈశ్వర్, ప్రేరణ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం రక్షకులు. బ్రేక్ ద రూల్ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం తాజాగా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రవివర్మ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్ని ఈ చిత్రాన్ని వాసు, వనం వేణులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ భారతదేశంలోని ప్రతి గ్రామం శనిశంగనాపూర్ కావాలనే ఉద్దేశంతో ఆలోచించి ఈ స్క్రిప్ట్‌ను రూపొందించడం జరిగిందని దర్శకుడు తెలిపారు. అటువంటి సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్‌తో పాటు యావత్ భారతదేశమంతట రావాలని ఆకాంక్షిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపారు.

అలాగే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా పూర్తి కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని మలిచామని ఆయన అన్నారు. మొత్తం ఐదుపాటలున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల రికార్డింగ్ జరుపుకుంటోందని ఆయన తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ ప్రస్తుతం మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేశామని, మే రెండో వారంలో రెండో షెడ్యూల్‌ను పూర్తి చేస్తామని తెలిపారు.

దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, ఇందులో కళాతపస్వి కె. విశ్వనాథ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని వారు వివరించారు. అలాగ్ రంభ ఓ ఐటంసాంగ్ చేయనుందని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే చివరి వారంలో ఆడియోను, అటుపై చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని వారు చెప్పారు. ఈ చిత్రానికి కెమేరా- కళ్యాణ్ సమి, మాటలు- కొమ్మూరి మాధవరెడ్డి,
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాటల చిత్రీకరణలో సుశాంత్ కరెంట్
రెగ్యులర్ షూటింగ్ కోసం రవితేజ చిత్రం
టాకీ పూర్తి చేసుకున్న ఆ ఇంట్లో
ప్రారంభంకానున్న రామరామ కృష్ణకృష్ణ
50శాతం షూటింగ్ పూర్తైన గోపిచంద్ చిత్రం
షూటింగ్ పూర్తి చేసుకున్న జగన్మోహిని
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ భారీ చిత్రం!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు...
దాసరి జన్మదినం: కార్మికులకు సన్మానం
సస్పెన్స్ థ్రిల్లర్‌గా నేనున్నా.. నీకోసం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...