|
| ప్రారంభంకానున్న రామరామ కృష్ణకృష్ణ |
| గురువారం, 23 ఏప్రిల్ 2009 ( 17:20 IST ) | |
యాక్షన్ హీరో అర్జున్, దేవదాస్ ఫేమ్ రామ్ హీరోలుగా, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. మే 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రానికి రామరామ కృష్ణకృష్ణ అనే పేరు పెట్టారు.
ఈ చిత్రానికి లక్ష్యం ఫేమ్ శ్రీనివాస్ దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. ఇద్దరు హీరోలకు సరిపడా కథతో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి.
ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తయి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. తమ బేనర్‌పై వస్తోన్న ఈ సినిమా విజయవంతమవుతుందని దిల్‌రాజు అంటున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|