యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం షూటింగ్ ముచ్చట్లు
50శాతం షూటింగ్ పూర్తైన గోపిచంద్ చిత్రం
గురువారం, 16 ఏప్రిల్ 2009   ( 16:31 IST )
Gopichandh
PC
గోపీచంద్ హీరోగా ప్రారంభమైన కొత్త చిత్రం 50శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె. భగవాన్, పుల్లారావులు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో గోపిచంద్ సరసన త్రిష నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్‌తో 50 శాతం టాకీని పూర్తి చేసుకుంది.

దీనితర్వాత ఈ నెల 15 నుంచి ఆస్ట్రేలియాలో పాటల చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత పుల్లారావు మాట్లాడుతూ మే 10 తేదీ నుంచి జూన్ వరకు జరిగే షెడ్యూల్‌తో ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సత్యరాజ్, శకుంతల, రాధాకుమారి తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి మాటలు- అనిల్ రావిపూడి, సంగీతం- తమన్, కెమేరా- వెట్రి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- శివ.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
షూటింగ్ పూర్తి చేసుకున్న జగన్మోహిని
90శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తేజం
త్వరలో కెమెరా ముందుకు ప్రవరాఖ్యుడు
రవితేజ, ఇలియానా జంటగా కిక్ టాకీ పూర్తి
బ్లాక్‌ క్యాట్ చిత్రం షూటింగ్ ప్రారంభం
మహేష్‌బాబుతో త్రివిక్రమ్ చిత్రం ప్రారంభం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సందేశాత్మక చిత్రంగా ఆనందతాండవం
హ్యాపీడేస్ ఫేమ్ తమన్నా, సిద్ధార్థ (కొత్తనటుడు) జంటగా రూపొందిన చిత్రం ఆనందతాండవం.
అలీ హీరోగా నచ్చావ్ అల్లుడు ఆడియో
విడుదలకు సిద్ధమైన బంగారు బాబు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...