యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం షూటింగ్ ముచ్చట్లు
90శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తేజం
గురువారం, 16 ఏప్రిల్ 2009   ( 16:27 IST )
Preeti
PC
నూతన చిత్ర నిర్మాణ సంస్థ సన్‌రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజ్ కె.ఎస్. గోపి దర్శకత్వంలో ఎస్. రాజశేఖర్ రూపొందిస్తున్న చిత్రం తేజం. ఈ చిత్రం ద్వారా 9మంది హీరోలు ఒక హీరోయిన్ తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ప్రస్తుతం తొంబై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్‌లో నటి ప్రీతిజింగ్యానీ తళుక్కుమననుంది.

ప్రీతిజింగ్యానీపై చిత్రీకరించిన ఈ సాంగ్ చిత్రీకరణను ఇటీవలే పూర్తి చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ కొన్ని మేజర్ సీన్స్, ఒక్క సాంగ్ మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

చిత్ర దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, అన్ని వర్గాల ప్రేక్షకులను తమ చిత్రం అలరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం ఆడియోను ఈ నెలాఖరున విడుదలచేసి మే రెండోవారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
త్వరలో కెమెరా ముందుకు ప్రవరాఖ్యుడు
రవితేజ, ఇలియానా జంటగా కిక్ టాకీ పూర్తి
బ్లాక్‌ క్యాట్ చిత్రం షూటింగ్ ప్రారంభం
మహేష్‌బాబుతో త్రివిక్రమ్ చిత్రం ప్రారంభం
ప్రారంభమైన ప్రభాస్-పూరీల కొత్త చిత్రం
త్వరలో ప్రారంభం కానున్న అర్చన 'సివంగి'
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సందేశాత్మక చిత్రంగా ఆనందతాండవం
హ్యాపీడేస్ ఫేమ్ తమన్నా, సిద్ధార్థ (కొత్తనటుడు) జంటగా రూపొందిన చిత్రం ఆనందతాండవం.
అలీ హీరోగా నచ్చావ్ అల్లుడు ఆడియో
విడుదలకు సిద్ధమైన బంగారు బాబు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...