యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం షూటింగ్ ముచ్చట్లు
త్వరలో కెమెరా ముందుకు ప్రవరాఖ్యుడు
గురువారం, 9 ఏప్రిల్ 2009   ( 16:09 IST )
Jagapathibabu
PC
జగపతిబాబు హీరోగా, ప్రియమణి హీరోయిన్‌గా ఆ నలుగురు వంటి ఉత్తమ చిత్రానికి రచన చేసిన మదన్ దర్శకత్వంలో ప్రవరాఖ్యుడు అనే సినిమా రూపొందనుంది. జగపతిబాబు, ప్రియమణిల కాంబినేషన్‌లో పెళ్లైన కొత్తలో చిత్రం ద్వారా సక్సెస్ దర్శకుడిగా మారిన మదన్ ఈ ప్రవరాఖ్యుడు చిత్రానికి కూడా దర్శకత్వ బాధ్యతలు వహించనున్నారు.

టాలీ టు హాలీ ఫిలింస్ సంస్థపై ద్వితీయ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం షూటింగ్‌ను మేలో ప్రారంభించనున్నట్టు సహ నిర్మాత సుధాకర్ చాగంటి తెలిపారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం సమకూర్చనున్నారని, కామెడీ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు.

ఈ సినిమాకు కెమేరా- సురేందర్ రెడ్డి, ఎడిటింగ్- ఎ.ఆర్. వర్మ, నిర్మాత- గణేష్ ఇందుకూరి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రవితేజ, ఇలియానా జంటగా కిక్ టాకీ పూర్తి
బ్లాక్‌ క్యాట్ చిత్రం షూటింగ్ ప్రారంభం
మహేష్‌బాబుతో త్రివిక్రమ్ చిత్రం ప్రారంభం
ప్రారంభమైన ప్రభాస్-పూరీల కొత్త చిత్రం
త్వరలో ప్రారంభం కానున్న అర్చన 'సివంగి'
రవితేజ హీరోగా 'ఆంజనేయులు' ప్రారంభం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బికినీ గురించి ఇప్పుడు మాట్లాడను: అనుష్క
ప్రభాస్ హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిల్లా చిత్రంలో బికినీలో అందాలు...
నాని హీరోగా 'రైడ్' చిత్రం లోగో ఆవిష్కరణ
నెలాఖరున ప్రేక్షకుల ముందుకు అధినేత
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...