|
| త్వరలో షూటింగ్ పూర్తిచేసుకోనున్న జైభద్రకాళి |
సాయికుమార్ హీరోగా ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన "జైభద్రకాళి" చిత్రం ఎట్టకేలకు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకోబోతుంది. కోడిరామకృష్ణ ఈ సినిమా దర్శకుడు. బి.వి.శ్రీనివాస్ నిర్మాత. రమ్యకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తోంది.
సాయికుమార్, ప్రేమ ఈ సినిమాలో ప్రేమికులుగా కనిపిస్తారు. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా అనివార్య కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.
క్లైమాక్స్‌లోని చివరి భాగాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరిస్తున్నామని దర్శకుడు కోడిరామకృష్ణ తెలిపారు. సాయికుమార్ ఈ సినిమాలో పగలు కవిగానూ, రాత్రి పాముగాను కనిపిస్తాడని చెప్పారు. వందేమాతరం శ్రీనివాస్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|