యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం షూటింగ్ ముచ్చట్లు
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో రక్షణ
సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా సమాజంలో ఇంకా పాతుకుపోయి ఉన్న మూఢనమ్మకాల కథా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం రక్షణ. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

జగపతిబాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని చంద్రశేఖర్, విజయలక్ష్మి, సూర్యావతులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల తెలిపారు.

ఈ చిత్రంలో ఇంకా కల్యాణి, జయసుధ, రాజీవ్‌కనకాల, జీవా, భార్గవి తదితరులు నటించారు. చిత్రానికి బాలి తులత్ సంగీతాన్ని సమకూర్చారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రెండో షెడ్యూల్లో మొండిమొగుళ్లు, పెంకి పెళ్లాలు
పాటల చిత్రీకరణలో హ్యాపీజర్నీ
సన్నివేశాల చిత్రీకరణలో నాగార్జున కింగ్
త్వరలో బలాదూర్ షూటింగ్ పూర్తి
చివరి దశ షూటింగ్ కార్యక్రమాల్లో వినాయకుడు
పాటల షూటింగ్‌లో మహానగరంలో
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
యశోసాగర్, స్నేహఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి కరుణాకరన్...
చక్కని వినోదంతో హరేరామ్
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
భవిష్యత్
తారాఫలం - మోడల్ రంగం నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి నటన, అందంతో అందరినీ అకట్టుకున్న తార మీరా...
ఇంకా చదవండి|మరిన్ని...