యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం షూటింగ్ ముచ్చట్లు
రెండో షెడ్యూల్లో మొండిమొగుళ్లు, పెంకి పెళ్లాలు
Mondi mogullu penki pellalu
PC
యనమాల బాబురెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపొందుతూ, కె.రమణారావు దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం మొండి మొగుళ్లు పెంకి పెళ్లాలు. ఈ చిత్రంలో రఘుబాబు, శివాజీరాజా, మధువన్ హీరోలుగా హర్షిణి, రాఖీ, గీతాసింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

చిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ, సంపూర్ణ హాస్యకథా చిత్రంగా దీనిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.ఈ చిత్రం ఇటీవలే తొలి షెడ్యూలు పూర్తి చేసుకుందని తెలిపారు. రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో, మూడో షెడ్యూల్‌ను నెల్లూరులో చిత్రీకరించనున్నట్టు వెల్లడించారు.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో రక్షణ
పాటల చిత్రీకరణలో హ్యాపీజర్నీ
సన్నివేశాల చిత్రీకరణలో నాగార్జున కింగ్
త్వరలో బలాదూర్ షూటింగ్ పూర్తి
చివరి దశ షూటింగ్ కార్యక్రమాల్లో వినాయకుడు
పాటల షూటింగ్‌లో మహానగరంలో
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
యశోసాగర్, స్నేహఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి కరుణాకరన్...
చక్కని వినోదంతో హరేరామ్
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
భవిష్యత్
తారాఫలం - మోడల్ రంగం నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి నటన, అందంతో అందరినీ అకట్టుకున్న తార మీరా...
ఇంకా చదవండి|మరిన్ని...