|
| పాటల చిత్రీకరణలో హ్యాపీజర్నీ |
చిరంజీవి మేనల్లుడు విశ్వతేజ, మధుశాలిని, రష్మి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం హ్యాపీజర్నీ. ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ కార్యక్రమాలు జరుపుకుంటోందని చిత్ర నిర్మాత వెంకటరమణారెడ్డి తెలిపారు.
ఇటీవలే ఈ చిత్రం టాకీ పూర్తి చేసుకుందని ఆయన చెప్పారు. చిత్రానికి నదిరాజ్ చక్కని సంగీతాన్ని అందించారని అన్నారు. అన్ని పాటలు చాలా వైవిధ్యంగా ఉన్నాయని తెలిపారు. పరిస్థితులకు తగ్గట్టుగా కొన్ని పాటలను కాశ్మీర్‌లో చిత్రించనున్నట్టు చెప్పారు.
చిత్ర దర్శకుడు సభాపతి మాట్లాడుతూ, ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో అంతరించిపోతున్న మానవ సంబంధాలపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో ఇంకా చలపతిరావు, కవిత, వేణుమాధవ్, శివాజీరాజా తదితరులు నటిస్తున్నారని తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - మోడల్ రంగం నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి నటన, అందంతో అందరినీ అకట్టుకున్న తార మీరా... |
| |
|
|
|
|
|
|
|