యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం షూటింగ్ ముచ్చట్లు
సన్నివేశాల చిత్రీకరణలో నాగార్జున కింగ్
King
PC
నాగార్జున, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం కింగ్. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం సన్నివేశాల చిత్రీకరణలో ఉంది. సికింద్రాబాద్‌లోని రాయల్‌ప్యాలెస్‌లో కీలక సన్నివేశాలను చిత్రిస్తున్నట్టు యూనిట్ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, మరో రెండు రోజుల పాటు షూటింగ్ అక్కడే జరుగుతుందని తెలిపారు. శివ, హలోబ్రదర్ తరహాలో ఎంటర్‌టైన్‌మెంట్ యాక్షన్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. అక్టోబర్ నాటికి షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేయనున్నట్టు ఆయన తెలిపారు.

అన్నీ అనుకున్నట్టే జరిగితే సినిమాను డిసెంబర్ 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కింగ్ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది. అయితే ఈ పాత్రకు ఇప్పటివరకు ఎవరినీ ఎంపిక చేయలేదు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
త్వరలో బలాదూర్ షూటింగ్ పూర్తి
చివరి దశ షూటింగ్ కార్యక్రమాల్లో వినాయకుడు
పాటల షూటింగ్‌లో మహానగరంలో
రీరికార్డింగ్ పూర్తి చేసుకున్న సిటీలైఫ్
నిర్మాణానంతర కార్యక్రమాల్లో నా అనేవాడు
సరికొత్త ప్రేమ కథాంశంతో నీ చిరునవ్వే నా చిరునామా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...