యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం షూటింగ్ ముచ్చట్లు
రెడీ చిత్రం షూటింగ్ పూర్తి
స్రవంతి మూవీస్ పతాకంపై రామ్, జెనీలియా జంటగా రూపొందుతున్న రెడీ చిత్రాన్ని శ్రీనువైట్ల దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు. స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ నెలలో ఆడియోను విడుదల చేసి జూన్ మొదటి వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు నిర్మాత రవికిషోర్ వెల్లడించారు.

చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ .. ప్రేమ, యాక్షన్ ఎంటర్‌టైనమెంటుతో ఈ చిత్రం రూపొందుతోందన్నారు. శ్రీనువైట్ల దర్శకత్వ శైలిలో రాబోతున్న చక్కని ఎంటర్‌టైనర్ చిత్రమిదని రవికిషోర్ తెలిపారు. తనతో పెట్టుకుంటే దేనికైనా రెడీ అనే తత్త్వంగల పాత్ర రామ్‌ది ఈ చిత్రంలో. అలాంటి పరిస్థితి ఎవరు కల్పించారు..? ఏమిటి అన్న విషయాలను చిత్రంలో చూడాల్సిందేనన్నారు.

ఈనెల 19న ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. శ్రీనువైట్ల మాట్లాడుతూ ఈ చిత్రం నా కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ కాగలదని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఢీ చిత్రం తర్వాత అంతలా ఉండే మరో వైవిధ్యమైన కథతో రూపొందుతున్న చిత్రమిదని ధీమావ్యక్తం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
శ్రీకాంత్, ఛార్మీ కాంబినేషన్‌లో కొత్త చిత్రం
షూటింగ్ పూర్తయిన తమాషా చూద్దాం రండి
నితిన్ చిత్రంలో రాఖీ సావంత్ ఐటమ్
చివరి దశలో గోరింటాకు చిత్రం
తొమ్మిదిన విడుదలకు సిద్ధంగా కంత్రి
డా.పరమానందయ్యాస్ స్టూడెంట్స్ గాంగ్ మూడో షెడ్యూల్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...