|
| శ్రీకాంత్, ఛార్మీ కాంబినేషన్‌లో కొత్త చిత్రం |
హ్యాండ్‌సమ్ హీరో శ్రీకాంత్, సెక్సీ తార ఛార్మీ హీరోహీరోయిన్‌లుగా కొత్త చిత్రం రూపొందుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ బేనరుపై ప్రముఖ నిర్మాత డా.డి.రామానాయుడు నిర్మిస్తున్నారు. సూర్యాప్రసాద్ దర్శకుడిగా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు హీరో, హీరోయిన్‌లపై చిత్రీకరిస్తున్నారు. పూర్తి ఎంటర్‌టైనమెంటుగా వస్తున్న ఈ చిత్రం ప్రేమ కథ ప్రధానాంశంగా యూత్‌ను ఆకట్టుకునేవిధంగా తెరకెక్కిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి.
జూలైలో ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఇంకా గౌరీ ముంజాల్, తణికెళ్లభరణి, ఎల్బీ శ్రీరాం, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, హేమా, వేణుమాధవ్ తదితరులు నటిస్తున్నారు. కోటీ స్వరకల్పన చేస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|