|
| షూటింగ్ పూర్తయిన తమాషా చూద్దాం రండి |
ఆశోకరావు దర్శకత్వంలో రూపొందిన తమాషా చూద్దాం రండి చిత్రాన్ని వల్లభనేని బసవపూర్ణచంద్రరావు నిర్మించారు. నటుడు నరసింహరాజు నేతృత్వంలో ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రమోద్‌కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్ర ఆడియో రిలయన్స్ బిగ్‌మ్యూజిక్ సంస్థ ద్వారా విడుదలైంది.
ఈ చిత్ర ఆడియో విడదల కార్యక్రమానికి ప్రముఖ సినీనటులు విచ్చేశారు. ఎంఎస్ రెడ్డి ఆడియోను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ చిత్రాలకు నిర్మాణ వ్యయం పెరిగిపోతోందని.. కానీ ఈ చిత్రం 50లక్షలతో పూర్తయిందంటే నమ్మలేకపోతున్నాన్నారు.
అనంతరం అశోకరావు మాట్లాడుతూ జీవితానికి కమిట్‌మెంట్ ముఖ్యమనే సందేశాన్ని ఈ చిత్రంలో ప్రధానాంశంగా తెరకెక్కించామన్నారు. ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ మాట్లాడుతూ తాను నిర్మించిన తూర్పు-పడమర చిత్రంలో పరిచయం చేసిన నటుడు నరసింహరాజు ఆ తర్వాత చాలా చిత్రాలు చేసినప్పటికీ.. కెరీర్ మందగించింది.
అప్పట్లో నరసింహరాజు హీరోగా చేస్తే చిరంజీవి సైడ్‌కేరెక్టర్ చేసేవాడు. అటువంటి నరసింహరాజు నేడు నిర్మాణరంగంలోకి ప్రవేశించాడు. ఆయనకు విజయం చేకూరాలని కోరుకుంటున్నామని రాఘవ తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|