యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం షూటింగ్ ముచ్చట్లు
నితిన్ చిత్రంలో రాఖీ సావంత్ ఐటమ్
నితిన్ హీరోగా తమ్మాలపాటి శ్రీనివాస్‌కుమార్ దర్శకత్వం వహిస్తూ, డి.ఎస్ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రంలో బాలీవుడ్ భామ రాఖీ సావంత్ ఐటమ్ సాంగ్ చేయనుందట. ఈ చిత్ర షూటింగ్ సినీవిలేజ్‌‌లో జరుగుతోందని చిత్ర యూనిట్ తెలిపింది.

దీనిపై రాఖీ మాట్లాడుతూ తనకు హైదరాబాద్ ఆహారమంటే చాలా ఇష్టమని చెప్పింది. అంతే కాకుండా పలు కార్పొరేట్ షోల కోసం రాజధానికి వస్తుంటానని ఆమె తెలిపింది. దీనిపై దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రంలో సాహితీ రాసిన సయ్యారే సయ్యారే పాట కథకు దగ్గరగా ఉంటుందని అన్నారు.

ఈ చిత్రం చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాఖీ సావంత్ పాట అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రెడీ చిత్రం షూటింగ్ పూర్తి
శ్రీకాంత్, ఛార్మీ కాంబినేషన్‌లో కొత్త చిత్రం
షూటింగ్ పూర్తయిన తమాషా చూద్దాం రండి
చివరి దశలో గోరింటాకు చిత్రం
తొమ్మిదిన విడుదలకు సిద్ధంగా కంత్రి
డా.పరమానందయ్యాస్ స్టూడెంట్స్ గాంగ్ మూడో షెడ్యూల్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...