|
| చివరి దశలో గోరింటాకు చిత్రం |
మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న గోరింటాకు చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. డా. రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్, మీరాజాస్మిన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో ఆర్‌బి చౌదరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేసవి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం పూర్తి చెల్లెలి సెంటిమెంట్‌తో రూపొందించారు. పరాస్ జైన్, ఎన్‌వీ ప్రసాద్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|