యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం షూటింగ్ ముచ్చట్లు
డా.పరమానందయ్యాస్ స్టూడెంట్స్ గాంగ్ మూడో షెడ్యూల్
శ్రీవెంకటేశ్వర ఫిల్మ్ ఎంపైర్ పతాకంపై రూపొందుతున్న డా.పరమానందయ్యాస్ స్టూడెంట్స్ గాంగ్ చిత్రం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. జి. శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న ఈ సంపూర్ణ హాస్యరస చిత్రం ద్వారా జర్నలిస్టుగా పేరొందిన రావిపల్లి రాంబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం మూడో షెడ్యూల్ గత నెల 15 నుంచి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ ఈ నెల 10వరకు కొనసాగుతుందని, ఇందులో కృష్ణంరాజు డా. పరమానందయ్యగా జయసుధ ఆయనకు జోడీగా నటిస్తున్నారని దర్శకుడు చెప్పారు. గౌతంరాజు, హరనాధ్ వంటి అల్లరి బ్యాచ్ ఆలంబనగా ఈ కథ కథనాలు సాగుతాయన్నారు.

హిందీ సంగీతదర్శకులు నదీం, శ్రావణ్‌ల శిష్యుడు బొంబాయి బోలే ఈ చిత్రానికి చక్కని సంగీతాన్ని సమకూర్చారని తెలిపారు. కెమెరా మోహన్‌చంద్, ఎడిటర్ వి నాగిరెడ్డి, నిర్మాత జి శ్రీనివాసరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రావిపల్లి రాంబాబు చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రెడీ చిత్రం షూటింగ్ పూర్తి
శ్రీకాంత్, ఛార్మీ కాంబినేషన్‌లో కొత్త చిత్రం
షూటింగ్ పూర్తయిన తమాషా చూద్దాం రండి
నితిన్ చిత్రంలో రాఖీ సావంత్ ఐటమ్
చివరి దశలో గోరింటాకు చిత్రం
తొమ్మిదిన విడుదలకు సిద్ధంగా కంత్రి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...