యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
బుధవారం, 20 మే 2009   ( 15:06 IST )
Namita
PC
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో ప్రసాద్ నిర్మిస్తున్న దేశద్రోహి చిత్రం షూటింగ్ ఈ నెల 14 నుంచి 2వ షెడ్యూల్ జరుగుతోంది. ఫైట్ మాస్టర్ పవర్‌స్టార్ ఆధ్వర్యంలో వీటిని చిత్రీకరించారు.

కర్తవ్యంలో విజయశాంతి ఎంతటి పేరు తీసుకువచ్చిందో అదే రేంజ్‌లో నమిత ఈ సినిమాకు తెస్తుందన్న ఆశ కలుగుతోందని నిర్మాత తెలియజేశారు. గోల్డొండ ఫోర్ట్‌లో నమిత, రవి, శోభన్‌లపై యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నామనీ, బాచుపల్లిలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చేయనున్నామని ఆయన తెలిపారు.

జూలై వరకూ నిరాటంకంగా షూటింగ్ జరుగుతుందని, ఆగస్టులో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు కెఎస్ నాగేశ్వరరావు చెప్పారు. శ్రీకాంత్ దేవా సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు రికార్డింగ్ పూర్తి చేసుకున్నాయని ఆయన చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వేసవి వినోదంగా రానున్న అంతిమ పోరాటం
త్వరలో ప్రేక్షకుల ముందుకు అనకొండ-3
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
విడుదలకు సిద్ధమైన సుమంత్ "బోణీ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...