యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
ఆదివారం, 17 మే 2009   ( 18:07 IST )
Balaiah
PC
నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ కథానాయకుడిగా యునైటెడ్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్.4గా మాస్టర్ పరుచూరి కిరీటి ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం అవుతుందని బాలకృష్ణ తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు అద్భుతమైన కథను సమకూర్చినట్లు, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మాణమయ్యే ఈ చిత్రానికి ఓ సెన్సేషనల్ డైరెక్టర్ దర్శకత్వ బాధ్యతలు చేపడతారని నిర్మాత పరుచూరి కిరీటి చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
22న ప్రేక్షకుల ముందుకు 'పిస్తా'
ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి నుంచి కొత్త చిత్రం
రైడ్ ఆడియోను ఆవిష్కరించిన బాలకృష్ణ
విడుదలైన గోపి గోపిక గోదావరి ఆడియో
జూన్‌లో రానున్న అదే నువ్వు- అదే నేను
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
దేవదాసు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన యూత్ హీరో రామ్. రెడీ చిత్రం ద్వారా...
ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి నుంచి కొత్త చిత్రం
జూన్‌లో రానున్న అదే నువ్వు- అదే నేను
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...