యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
నానీ, మాధవీలతల కొత్త చిత్రం 'స్నేహితుడా'
సోమవారం, 11 మే 2009   ( 11:35 IST )
Madhavilatha
PC
నాని, మాధవీలత జంటగా జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న కొత్త చిత్రం స్నేహితుడా. సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు సత్యం బెల్లంకొండ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ప్రేమతో కూడిన వినోదాత్మక చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ఇది ప్రేమకథా చిత్రమే అయినప్పటికీ కుటుంబ విలువలు కూడా ఇందులో ఉన్నాయని అన్నారు. యూత్, కుటుంబ ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా రూపొందించినట్లు ఆయన తెలిపారు. శివశంకర్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశలో ఉందని, ఈ నెలాఖరులో ఆడియోను, జూన్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ చిత్రంలో సుత్తివేలు, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, మేల్కొటి, దువ్వాసి మోహన్, గుండు సుదర్శన్, రవికిరణ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమేరా- వాసు, మాటలు, పాటలు- భాషా శ్రీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- సత్యం బెల్లంకొండ.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సుశీలచే రెహ్మాన్‌కు స్వర్ణకిరీటంతో సన్మానం
65ఏళ్ల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న అక్కినేని
సినిమా ప్రమోషన్‌లోకి ఆర్.కె. మీడియా
రెహ్మాన్‌కు ఆత్మీయ సత్కారం: సుశీల
తిరుమల శ్రీవారిపై త్రీడీ యానిమేషన్ చిత్రం
డబ్బింగ్ కార్యక్రమాల్లో రామ్‌దేవ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రెహ్మాన్‌కు ఆత్మీయ సత్కారం: సుశీల
స్లమ్‌డాగ్ మిలీయనీర్ చిత్రానికిగాను రెండు ఆస్కార్ అవార్డులు సాధించిన సంగీత...
డబ్బింగ్ కార్యక్రమాల్లో రామ్‌దేవ్
కొత్తపాటతో సరికొత్తగా రానున్న మిత్రుడు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...