యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
సినిమా ప్రమోషన్‌లోకి ఆర్.కె. మీడియా
శుక్రవారం, 8 మే 2009   ( 17:39 IST )
RK media
PC
సినిమా ప్రమోషన్ వ్యాపారం కోసం ఆర్.కె. మీడియా, ముంబయికి చెందిన ఎస్.5 అనే సంస్థ చేతులు కలిపాయి. ఈ సందర్భంగా తమ వ్యాపార లావాదేవీల గురించి సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల కార్యక్రమంలో ఆర్.కె. మీడియా అధినేత రవికుమార్, ఎస్.5 కార్పొరేట్ కంపెనీ అధినేత సనీలు వెల్లడించారు.

ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి యువ హీరోలు శర్వానంద్, నిఖిల్, వెంకీ, హీరోయిన్ సుహాని, దర్శకులు ఎన్. శంకర్, చంద్రమహేష్, మధుర శ్రీదర్, నిర్మాతలు సుమన్, కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్.5 డైరెక్టర్ సనీ మాట్లాడుతూ తమ సంస్థ ఇప్పటివరకు ఖాకీ, సింగ్ ఈజ్ కింగ్ వంటి చిత్రాలతోపాటు మరో 100 చిత్రాలకు ప్రమోట్ చేసిందని అన్నారు.

ప్రస్తుతం ఆర్.కె. మీడియాతో కలిసి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలను సైతం ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చామని తెలిపారు. ఆర్.కె. మీడియా తరపున రవి కుమార్ మాట్లాడుతూ నిర్మాణంలో నిర్మాతకు సహకరించే విధంగా బ్రాండ్లు ఉంటాయని, దీనివల్ల వ్యాపారం మరింతబాగా జరుగుతుందని అన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రెహ్మాన్‌కు ఆత్మీయ సత్కారం: సుశీల
తిరుమల శ్రీవారిపై త్రీడీ యానిమేషన్ చిత్రం
డబ్బింగ్ కార్యక్రమాల్లో రామ్‌దేవ్
21 నుంచి "వరుడు" షెడ్యూల్ ప్రారంభం
ఢిల్లీ చిత్రోత్సవానికి ఎంపికైన మీ శ్రేయోభిలాషి
కొత్తపాటతో సరికొత్తగా రానున్న మిత్రుడు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
డబ్బింగ్ కార్యక్రమాల్లో రామ్‌దేవ్
అబ్బాస్, గ్రేసీసింగ్, ఆకాశ్, అర్చన, సాయికిరణ్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న...
కొత్తపాటతో సరికొత్తగా రానున్న మిత్రుడు
ఢిల్లీ చిత్రోత్సవానికి ఎంపికైన మీ శ్రేయోభిలాషి
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...