యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
డబ్బింగ్ కార్యక్రమాల్లో రామ్‌దేవ్
గురువారం, 7 మే 2009   ( 17:42 IST )
GresiSingh
PC
అబ్బాస్, గ్రేసీసింగ్, ఆకాశ్, అర్చన, సాయికిరణ్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం "రామ్‌దేవ్". రామ్- దేవ్‌లుగా అబ్బాస్, ఆకాష్‌లు నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.కె. బషీద్ దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.

గతంలో రాజశేఖర్‌తో ఎవడైతే నాకేంటి? చిత్రానికి ఫైనాన్స్ చేసిన బషీద్‌పై పలు ఛీటింగ్‌కేసులు జూబ్లీహిల్స్‌లో నమోదయ్యాయి. లాండ్ మాఫియా కింద కూడా మరో కేసు బుక్ అయింది. ఇటీవలే ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు కూడా.

ఈ నేపథ్యంలో తమ చిత్రానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా షూటింగ్‌ను అనుకున్న విధంగా పూర్తి చేస్తామని నిర్మాత ఎస్.కె. కరీమున్నీసా అంటున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉందని చెప్పారు.

త్వరలో తొలికాపీ సిద్ధమవుతుందని, ముక్కోణపు ప్రేమకథతో బషీద్ చక్కగా తెరకెక్కించారని కరీమున్నీసా కితాబిచ్చారు. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదిరిస్తారో వేచి చూడాల్సిందే.!
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
21 నుంచి "వరుడు" షెడ్యూల్ ప్రారంభం
ఢిల్లీ చిత్రోత్సవానికి ఎంపికైన మీ శ్రేయోభిలాషి
కొత్తపాటతో సరికొత్తగా రానున్న మిత్రుడు
నాయుడు దర్శకత్వంలో యశోసాగర్ చిత్రం
సత్యప్రకాష్ హీరోగా ముక్కోణ ప్రేమకథా చిత్రం
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఢిల్లీ చిత్రోత్సవానికి ఎంపికైన మీ శ్రేయోభిలాషి
రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన మీశ్రేయోభిలాషి చిత్రం దేశ రాజధాని నగరం...
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...