యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
21 నుంచి "వరుడు" షెడ్యూల్ ప్రారంభం
గురువారం, 7 మే 2009   ( 17:32 IST )
Mahesh
PC
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం "వరుడు" షూటింగ్ గండిపేటలో జరగనుంది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న తాజా షెడ్యూల్‌లో షూటింగ్ కోసం గండికోటలో ప్రత్యేకంగా సెట్ వేశారు.

గతంలో "అర్జున్" చిత్రానికి మీనాక్షి దేవాలయాన్ని రూపొందించిన కళా దర్శకుడు తోటతరణి నేతృత్వంలో ఈ సెట్‌ను కూడా అద్భుతంగా మలిచారు. తోటతరణి మలచిన మీనాక్షి దేవాలయం సెట్‌లో షూటింగ్ తర్వాత కూడా ప్రజలు పూజలు నిర్వహించే వారు.

ప్రస్తుతం కోటి రూపాయలకుపైగా వెచ్చించి వేసిన ఈ సెట్లో "వరుడు" షూటింగ్ ఎక్కువ భాగం జరుగుతుందని తెలిసింది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రానికి ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో అందాల తార అనుష్క మహేష్ బాబు సరసన నటిస్తోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఢిల్లీ చిత్రోత్సవానికి ఎంపికైన మీ శ్రేయోభిలాషి
కొత్తపాటతో సరికొత్తగా రానున్న మిత్రుడు
నాయుడు దర్శకత్వంలో యశోసాగర్ చిత్రం
సత్యప్రకాష్ హీరోగా ముక్కోణ ప్రేమకథా చిత్రం
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
మహానటి సావిత్రి పేరుతో ఏటా అవార్డు: దాసరి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఢిల్లీ చిత్రోత్సవానికి ఎంపికైన మీ శ్రేయోభిలాషి
రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన మీశ్రేయోభిలాషి చిత్రం దేశ రాజధాని నగరం...
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...