|
| నాయుడు దర్శకత్వంలో యశోసాగర్ చిత్రం |
| బుధవారం, 6 మే 2009 ( 12:38 IST ) | |
ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన యశోసాగర్ మరో కొత్త చిత్రంలో కథానాయకుడుగా నటించనున్నాడు. సుకుమార్, తులసిరామ్ వద్ద పనిచేసిన ఎన్.ఎస్. నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి బి.పి. సోము నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత మాట్లాడుతూ జూన్ రెండో తేదీ నుంచి యశోసాగర్ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. జి.వి. ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోందని మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత వినయ్ పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|