యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
సత్యప్రకాష్ హీరోగా ముక్కోణ ప్రేమకథా చిత్రం
మంగళవారం, 5 మే 2009   ( 11:44 IST )
Satyaprakash
PC
విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సత్యప్రకాష్ హీరోగా కొత్త చిత్రం రూపొందుతోంది. నైనాల హైమావతి సాంబమూర్తి సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి గోసంగి సుబ్బారావు దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీదుర్గ ప్రొడక్షన్స్‌పై నైనాల సాయిరామ్ నెంబర్ వన్ చిత్రంగా దీన్ని నిర్మిస్తున్నారు. ముక్కోణపు ప్రేమకథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయని నిర్మాత తెలిపారు.

ఈ చిత్రం ఇటీవలే ఆరు పాటలు, ఏడు ఫైట్లతో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుందని నిర్మాత వెల్లడించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, పాకి హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తోందని ఆయన తెలిపారు.

దినేష్, విజయభాస్కర్, చిత్రం భాషా, రాజేంద్ర సోనీ, జెన్ని చిట్టి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు- జయంత్, పాటలు- పైడిపల్లి చంద్రనివాస్, ఎడిటింగ్- మేనగశీను, నృత్యం- వేణు-పాల్, కెమేరా- పైడాల శ్రీనివాస్, సంగీతం- ధనుంజయ్ మిశ్రా.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వెండితెరకు రీ ఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
మహానటి సావిత్రి పేరుతో ఏటా అవార్డు: దాసరి
దాసరిచే సావిత్రి జీవిత కథ పుస్తకం విడుదల
భవిష్యత్‌లో సంచలనాత్మక చిత్రం: దాసరి
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
లారెన్స్ హీరోగా రానున్న రాజాధిరాజా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
భవిష్యత్‌లో సంచలనాత్మక చిత్రం: దాసరి
దర్శకరత్నగా పేరు తెచ్చుకున్న దాసరి నారాయణరావు సోమవారం 63వ సంవత్సరంలో...
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ భారీ చిత్రం!
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...