|
| వాయిదా పడ్డ స్వీట్‌హార్ట్ చిత్రం విడుదల |
| బుధవారం, 22 ఏప్రిల్ 2009 ( 16:44 IST ) | |
నటుడు ఆకాష్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం స్వీట్‌హార్ట్. దేవీమూవీస్ పతాకంపై ఎన్.జె. రత్నావత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయాల్సి ఉండగా, పోస్ట్‌ప్రొడక్షన్స్‌లో భాగమైన సి.జి.వర్క్ జాప్యం కావడంతో "మే ఒకటిన విడుదల చేయనున్నట్లు ఆకాష్ తెలిపారు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ నందన్‌రాజ్ సంగీతం ఈ సినిమాకు హైలైట్ అవుతుందని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ నైజాం ఏరియాను ఆర్.కె. గౌడ్ తన డిస్ట్రిబ్యూషన్ విడుదల చేస్తున్నారని, ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆశాజనకంగా ఉందని వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|