|
| అర్జున్, రామ్‌ల రామరామ కృష్ణకృష్ణ |
| సోమవారం, 20 ఏప్రిల్ 2009 ( 18:02 IST ) | |
యాక్షన్ హీరో అర్జున్, దేవదాస్ ఫేమ్ రామ్ హీరోలుగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. "రామరామ కృష్ణకృష్ణ" అనే పేరిట ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
ఈ సినిమాకు "లక్ష్యం" ఫేమ్ శ్రీనివాస్ దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. ఇద్దరు హీరోలకు సరిపడా కథతో పూర్తి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తయి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. తమ బేనర్‌పై వస్తోన్న ఈ సినిమా విజయవంతమవుతుందని దిల్‌రాజు అంటున్నారు. మే 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|