యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
నాని హీరోగా 'రైడ్' చిత్రం లోగో ఆవిష్కరణ
బుధవారం, 8 ఏప్రిల్ 2009   ( 15:35 IST )
Ride
PC
అష్టాచెమ్మ ఫేం నాని హీరోగా రమేష్‌వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం రైడ్. దాదాపు 80శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లోగోను సోమవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ అష్టాచెమ్మా తర్వాత తాను నటిస్తున్న చిత్రమిదని, ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందన్నారు. ఈ చిత్రం ద్వారా తనకు చక్కని పాత్ర ఇచ్చినందుకు దర్శకునికి కృతజ్ఞత చెబుతున్నట్టు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ఇప్పటివరకు 80శాతం షూటింగ్ పూర్తయ్యిందని, మే 9న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్టు తెలిపారు.

ఈ చిత్రం ద్వారా గాయకుడు హేమచంద్రను సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నామని, భవిష్యత్‌లో తమ మరో చిత్రానికి ఆయనే సంగీతాన్ని అందిస్తారని అన్నారు. శ్వేతబసు మాట్లాడుతూ తన తొలి చిత్రం కొత్త బంగారులోకం కంటే ఈ చిత్రం మంచి హిట్ అవుతుందనే నమ్మకాన్ని వెలిబుచ్చింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బికినీ గురించి ఇప్పుడు మాట్లాడను: అనుష్క
పుట్టినరోజున ప్రచారంలోకి అల్లు అర్జున్
అనుష్క చేతుల మీదుగా టిక్ టిక్ టిక్ ఆడియో
షాయాజీ షిండే ప్రధాన పాత్రలో రాత్రి ఆడియో
రీరికార్డింగ్‌లో కార్యక్రమాల్లో రోమియో
నెలాఖరున ప్రేక్షకుల ముందుకు అధినేత
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నెలాఖరున ప్రేక్షకుల ముందుకు అధినేత
జగపతిబాబు హీరోగా, సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి...
షాయాజీ షిండే ప్రధాన పాత్రలో రాత్రి ఆడియో
హైదరాబాద్‌లోనే ఓటేస్తా: ప్రకాష్ రాజ్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...