యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
రెండు పాటలు మినహా హౌస్‌ఫుల్ పూర్తి
శుక్రవారం, 9 జనవరి 2009   ( 13:31 IST )
Housefull
PC
దర్శకుడు చంద్రసిద్దార్థ నిర్మిస్తున్న హౌస్‌ఫుల్ చిత్రం పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ద్వారా అజయ్‌భుయాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విపిన్, వేగ, గౌరీపండిట్, ఆర్య, అలీ ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత మాట్లాడుతూ రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యిందని అన్నారు. ఇందులో మొత్తం ఐదు పాటలుంటాయని అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. బెలెన్స్ ఉన్న రెండు పాటలను ఈ నెల 15నుంచి రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించనున్నట్టు ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ నెల 21న ఈ చిత్రం ఆడియోను విడుదల చేస్తామని ఆయన అన్నారు. దర్శకడు మాట్లాడుతూ ఇది గమ్మత్తయిన కథ అని విభిన్న స్క్రీన్‌ప్లేతో సినిమా నడుస్తుందని అన్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా సినిమా సాగుతూ ప్రతి సన్నివేశం థ్రిల్లింగ్ కల్గిస్తుందని అన్నారు.

టైటిల్‌ను బట్టి ఇది సినిమా నేపధ్యంలో సాగే కథ అనుకుంటారని అయితే ఈ చిత్రానికి హౌస్‌ఫుల్ అనే టైటిల్ ఎందుకుపెట్టామనే విషయం సినిమా చూస్తే అర్ధమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా- జ్ఞానశేఖర్, ఆర్ట్- విశాల్, పాటలు- చైతన్యప్రసాద్, పెద్దాడమూర్తి, అనంతశ్రీరామ్, భాషశ్రీ.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
శివాజీ హీరోగా మస్త్ ఆడియో విడుదల
అదే నువ్వు అదే నేను ఆడియో విడుదల
పాట చిత్రీకరణ జరుపుకుంటోన్న మేస్త్రీ
కొత్తచిత్రం నిర్మాణానికి పోసాని ప్రయత్నాలు
శశిరేఖా పరిణయం సక్సెస్ గుర్తుండిపోతుంది: తరుణ్
నాగబాబు హీరోగా అంజనీపుత్రుడు ఆడియో విడుదల
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
శశిరేఖా పరిణయం సక్సెస్ గుర్తుండిపోతుంది: తరుణ్
తాజాగా విడుదలైన శశిరేఖా పరిణయం చిత్రం సక్సెస్ తన కెరీర్‌లో గుర్తుండిపోతుందని...
నాగబాబు హీరోగా అంజనీపుత్రుడు ఆడియో విడుదల
వైభవ్ హీరోగా కె. ఫిలిమ్స్ బేనర్ కొత్త చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...