యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
పాట చిత్రీకరణ జరుపుకుంటోన్న మేస్త్రీ
శుక్రవారం, 9 జనవరి 2009   ( 13:30 IST )
Dasari
PC
దాసరి నారాయణరావు ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం మేస్త్రీ. ఈ చిత్రంలో మోహన్‌బాబు, శ్రీహరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఓ పాట చిత్రీకరణ జరుపుతున్నారు.

ఈ పాట చిత్రీకరణను నానక్‌రామ్‌గూడా సినీ విలేజ్‌లో దాసరితోపాటు 200 మంది జూనియర్ ఆర్టిస్టులపై చిత్రీకరిస్తున్నారు. అమ్మరాజశేఖర్ నృత్యరీతులు సమకూర్చగా ఈ పాట తెరకెక్కుతోంది. వినాయకచవితి పండుగను జరుపుకునే నేపధ్యంలో వచ్చే ఈ పాట ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది.

విశాఖ పోర్ట్ నేపధ్యంలోని కథతో రూపొందే ఈ చిత్రంలో దాసరి కూలీల మేస్త్రీగా నటిస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొత్తచిత్రం నిర్మాణానికి పోసాని ప్రయత్నాలు
శశిరేఖా పరిణయం సక్సెస్ గుర్తుండిపోతుంది: తరుణ్
నాగబాబు హీరోగా అంజనీపుత్రుడు ఆడియో విడుదల
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు మస్కా
వైభవ్ హీరోగా కె. ఫిలిమ్స్ బేనర్ కొత్త చిత్రం
త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న టార్గెట్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
శశిరేఖా పరిణయం సక్సెస్ గుర్తుండిపోతుంది: తరుణ్
తాజాగా విడుదలైన శశిరేఖా పరిణయం చిత్రం సక్సెస్ తన కెరీర్‌లో గుర్తుండిపోతుందని...
నాగబాబు హీరోగా అంజనీపుత్రుడు ఆడియో విడుదల
వైభవ్ హీరోగా కె. ఫిలిమ్స్ బేనర్ కొత్త చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...