|
| కొత్తచిత్రం నిర్మాణానికి పోసాని ప్రయత్నాలు |
| శుక్రవారం, 9 జనవరి 2009 ( 13:29 IST ) | |
సమాజంలో జరిగే సంఘటనల నేపధ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి మరో కొత్త చిత్రాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొత్త చిత్రాన్ని సైతం ఆయనే స్వయంగా నిర్మించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజాగా తాను దర్శకత్వం వహించి నటించిన మెంటల్ కృష్ణ చిత్రంకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని అన్నారు. అలాగే గతంలో దర్శకత్వం వహించిన ఆఫరేషన్ దుర్యోధన, ఆపదమొక్కులవాడు చిత్రాలను కూడా ప్రేక్షకులు చక్కగా ఆదరించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం అదేతరహాలో సమాజంలో జరుగుతున్న వివిధ అన్యాయాలను తన కొత్త చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|