యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
నెలాఖరులోగా మొండిమొగుళ్లు పెంకిపెళ్లాలు చిత్రం
రఘుబాబు, శివాజీరాజాలు ప్రధానంగా కుమారి యనమల హర్షిణి రెడ్డి సమర్పణలో మంజునాథ క్రియేషన్స్ పతాకంపై కేవీ రమణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మొండిమొగుళ్లు పెంకిపెళ్లాలు. ప్రస్తుతం ఈ చిత్రం రీరికార్డింగ్ కార్యక్రమాల్లో ఉంది. అన్ని కార్యక్రమాలను ముగించుకుని జనవరి నెలాఖరులోగా విడుదల చేసే అవకాశం ఉందని చిత్ర యూనిట్ తెలిపింది.

నిర్మాత యనమల బాబిరెడ్డి మాట్లాడుతూ, అద్యంతం వినోదాన్ని పంచే మా మొండిమొగుళ్లు పెంకిపెళ్లాలు తప్పకుండా ఘనవిజయం సాదిస్తుందన్న నమ్మకం తమకుందన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ చిత్ర ఆడియో ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది.

దీనికి సంబంధించి త్వరలో ప్లాటినం డిస్క్ వేడుకలను కూడా నిర్వహించాలని అనుకుంటున్నామన్నారు. రెండున్నర గంటల పాటు కుటుంబం మొత్తం హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు. స్టార్టింగ్, ఎండింగ్ అని లేకుండా ప్రేక్షకులు చాలా ఆనందంగా చూస్తారన్నారు.

ఈ చిత్రంలో ఇంకా బ్రహ్మానందం, గిరిబాబు, ఎంఎస్, జీవా, బాబుమోహన్, కళ్లు చిదంబరం, శ్రీనివాసరెడ్డి, అల్లరి సుభాషిణి తదితరులు నటిస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
విడుదలైన రోషం ఆడియో
ఆలీబాబా 40 దొంగలు డీవీడీ విడుదల
టాలీవుడ్‌లోనూ నటిస్తాను: జెనీలియా
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...