|
| ఆలీబాబా 40 దొంగలు డీవీడీ విడుదల |
సైబర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఆలీబాబా 40 దొంగలు అనే త్రీడీ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించింది. గతంలో కిట్టూ, ఘటోత్కచలు వచ్చిన చాలా కాలం తర్వాత తెలుగులో విడుదలైన యానిమేషన్ చిత్రం ఆలీబాబా 40 దొంగలు. ఈ చిత్రానికి సంబంధించిన డీవీడీనీ సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి పలువురు సినీరంగ ప్రముఖలు విచ్చేశారు. ముందుగా డీవీడీలను విడుదల చేసిన తమ్మరెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ఇలాంటి చిత్రాలు పిల్లలను బాగా ఆకట్టుకుంటాయన్నారు. సినిమాల్లో కొన్ని సార్లు ఆర్టిస్టులు లేకుండా యానిమేషన్ ప్రక్రియ ద్వారా చేస్తారు.
అలా కాకుండా పూర్తి యానిమేషన్ చిత్రమయితే దర్శకుడు అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకునే వెసలుబాటు ఉంటుందన్నారు. ఈవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ, ఇలాంటి చిత్రాలకు శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుందన్నారు. పదేళ్ల క్రితమే యానిమేషన్ బాగా వృద్ధి చెందిందన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|