యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
టాలీవుడ్‌లోనూ నటిస్తాను: జెనీలియా
సోమవారం, 5 జనవరి 2009   ( 12:40 IST )
jeniliya
PC
బొమ్మరిల్లు చిత్రం ద్వారా బాలీవుడ్‌లోనూ అవకాశాలు దక్కించుకున్న జెనీలియా తాను కేవలం బాలీవుడ్‌కే పరిమితమైపోనని టాలీవుడ్‌సోనూ నటిస్తానని పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో తాను నటించినా తనకు గుర్తింపు ఇచ్చింది మాత్రం టాలీవుడ్డేనని జెనీలియా తెలిపింది.

శశిరేఖా పరిణయం చిత్ర కథ వినడానికి ఆరునెలలు పట్టిందని ఆ సమయంలో హిందీలో బిజీగా ఉండడం వల్లే అంత సమయం పట్టిందని ఆమె తెలిపింది. శశిరేఖా పరిణయం చిత్రం యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న జెనీలియా తన భావాలను విలేకరులతో పంచుకుంది.

తాను నటిగా ప్రారంభించిన ఆరేళ్లయ్యిందని ప్రతి గతంలో ప్రతి సినిమా చేస్తున్న సమయంలో అదే ఆఖరు చిత్రం అనిపించిందని పేర్కొంది. అయితే తనను టాలీవుడ్, బాలీవుడ్ ఆదరించిందని జెనీలియా తెలిపింది. తాను చిత్రాల ద్వారా ఎంత బిజీగా ఉన్నా చదువును మాత్రం కోల్పోలేదని నటనతో పాటు చదువును కూడా కొనసాగించానని తెలిపింది.

బొమ్మరిల్లు చిత్రంలోని హాసినీపాత్ర శశిరేఖా పరిణయంలోని పాత్రలు తనకు బాగా నచ్చాయని ఈ సందర్భంగా జెనీలియా పేర్కొంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
ఎఫ్ఎం రేడియో ద్వారా మస్త్ ఆడియో ప్రీమియర్
ఆకాష్ హీరోగా లైఫ్‌టైమ్ పిక్చర్స్ చిత్రం
నితిన్ హీరోగా తండ్రీ కొడుకుల కథతో ద్రోణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...