|
| ఎఫ్ఎం రేడియో ద్వారా మస్త్ ఆడియో ప్రీమియర్ |
| 2 జనవరి 2009 ( 14:56 IST ) | |
శివాజీ, శివబాలాజీ, అర్చన, ముఖుల్‌దేవ్, బ్రహ్మానందం, అలీ ముఖ్య తారాగణంగా జీమోహన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రం మస్త్. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది.
ఈ చిత్రం ఆడియో విడుదలకు ముందు ఈ ఆడియో ప్రీమియర్ కార్యక్రమాన్ని రేడియో మిర్చి అనే ఎఫ్ఎం ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ ఈ చిత్రంలోని పాటలను సరిగమ మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్టు తెలిపారు.
అయితే ఆడియో విడుదలకు ముందు పాటల ప్రీమియర్‌ను రేడియో మిర్చి ద్వారా ఏర్పాటు చేయడం కొత్తదనానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఈ ఆడియో ప్రీమియర్ కార్యక్రమంలో జీ-ఎ.పి. హెడ్ సంజయ్‌రెడ్డి, శివానంద తదితరులు పాల్గొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|