యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
ఆకాష్ హీరోగా లైఫ్‌టైమ్ పిక్చర్స్ చిత్రం
శుక్రవారం, 2 జనవరి 2009   ( 14:56 IST )
Akash
PC
ఆకాష్ హీరోగా లైఫ్‌టైమ్ పిక్చర్స్ అనే సంస్థ ఓ నూతన చిత్రానికి శ్రీకారం చుడుతోంది. కుంచాల వెంకటేశ్వర్లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిర్ణయ్ పల్లాటి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత మాట్లాడుతూ హీరోయిన్‌తో పాటు మిగిలిన నటీనటుల ఎంపికను త్వరలోనే పూర్తిచేసి షూటింగ్ ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ చిత్రానికి రత్నం, శైలుకుమార్, సుధాకర్‌లు సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం- జాన్, కూర్పు- నందమూరి హరి, కోడైరెక్టర్- శ్రీనివాస్ కోనేటి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నితిన్ హీరోగా తండ్రీ కొడుకుల కథతో ద్రోణ
కింగ్ వీడియో పైరసీ అరికట్టండి: నిర్మాత
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు శుభం
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
3 నుంచి కొమరం పులి తాజా షెడ్యూల్
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...