యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
నితిన్ హీరోగా తండ్రీ కొడుకుల కథతో ద్రోణ
శుక్రవారం, 2 జనవరి 2009   ( 14:52 IST )
Drona
PC
నితిన్ హీరోగా, ప్రియామణి హీరోయిన్‌గా కరుణకుమార్ దర్శకత్వంలో సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై డి.ఎస్.రావు నిర్మిస్తున్న చిత్రం ద్రోణ. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.

తండ్రీ కొడుకుల అనుబంధానికి సంబంధించిన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ చిత్రం భారీస్థాయిలో రూపొందుతోంది. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ యాక్షన్ హీరోగా నితిన్ మరో కొత్త కోణంలో కన్పించనుండగా, ప్రియామణి తన గ్లామర్‌తో ఈ చిత్రానికి ఆకర్షణ కానుందని తెలిపారు.

ఈ చిత్రం ఆడియో త్వరలో సుప్రీం ద్వారా విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కింగ్ వీడియో పైరసీ అరికట్టండి: నిర్మాత
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు శుభం
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
3 నుంచి కొమరం పులి తాజా షెడ్యూల్
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
జనవరి 1న సత్యం ఐపీఎస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...