యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
జనవరి 1న సత్యం ఐపీఎస్
29 డిసెంబర్ 2008   ( 15:37 IST )
Priyamani
PC
పృథ్వీరాజ్, ప్రియమణి జంటగా నటించిన చిత్రం "సత్యం ఐపీఎస్". మలయాళంలో "సత్యం" పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోకి 9 స్టార్ ఫిలింస్ పతాకంపై ఇ.మధు అనువదిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 1న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత వెల్లడించారు.

పోలీసు వ్యవస్థలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు ఎలా ప్రతికారం తీర్చుకున్నాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో ఫైట్స్ చాలా బాగున్నాయి. ఇవి సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని చెప్పారు. జెస్సిగిఫ్ట్ మంచి సంగీతాన్ని అందించారు. ప్రియమణి ఇందులో జర్నలిస్టుగా నటించింది.

మలయాళంలో అఖండ విజయాన్ని దక్కించుకున్న ఈ చిత్రం, తెలుగులోనూ అదే స్థాయిలో ప్రజామోదాన్ని పొందుతుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు: వెన్నెల కంటి, సమర్పణ: బేబి మందమిధిల, దర్శకత్వం: వినయన్.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కోకిల, సంకీర్తన దర్శకుడి కాఫీ బార్
26న మార్కెట్‌లోకి మస్కా ఆడియో
2 వేల ప్రింట్లతో విడుదలకు సిద్ధమైన గజనీ
కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం లోగో ఆవిష్కరణ
సత్యమేవజయతే పాట చిత్రీకరణ
అజయ్ హీరోగా సారాయి వీర్రాజు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...