|
| 26న మార్కెట్‌లోకి మస్కా ఆడియో |
| 24 డిసెంబర్ 2008 ( 16:32 IST ) | |
రామ్, షీలా, హాన్సిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "మస్కా". బి.గోపాల్ దర్శకుడు. ఈ సినిమా ఆడియోను డిసెంబరు 25న ఆవిష్కరించనున్నామని నిర్మాత ఎంఎస్ రాజు తెలిపారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో ఈ నెల 26న మార్కెట్‌లోకి వస్తుందని చెప్పారు.
చక్రి ఈ సినిమాకు తన కెరీర్‌లో బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. కందికొండ రాసిన ఆరు పాటలు అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని ఎంఎస్ రాజు వివరించారు. రామానాయుడు స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో ఈ పాట చిత్రీకరణ జరుపుతున్నాం.
మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని నిర్మాత వెల్లడించారు. పోస్ట్‌ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|