యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
2 వేల ప్రింట్లతో విడుదలకు సిద్ధమైన గజనీ
24 డిసెంబర్ 2008   ( 16:12 IST )
Ameer Khan
PC
గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందిన హిందీ "గజనీ" ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న విడుదలకు సిద్ధమైంది. 35 దేశాల్లో 2000 ప్రింట్లతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఇకపై కూడా గీతా ఆర్ట్స్ పతాకంపై భారీ చిత్రాలు నిర్మించనున్నట్లు తెలిపారు.

ఈ సినిమాలో వంపులు తిరిగిన కండరాలతో, అమీర్ ఖాన్ ఎయిట్ ప్యాక్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాడని చెప్పారు. ఇప్పటికే ఏఆర్ రెహమన్ అందించిన సంగీతం ప్రజామోదాన్ని పొందిందన్నారు. ఈ చిత్ర నిర్మాణం తెలుగువాడి చిత్ర నిర్మాణ సామర్థ్యాన్ని చాటిచెప్పిందన్నారు.

ఈ సినిమాలో అమీర్‌కు జంటగా అసిన్ నటించారు. జియాఖాన్ మరో కథానాయిక. ప్రదీప్ రావత్ కీలకపాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి కెమెరా: రవి.కె.చంద్రన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎఆర్ మురుగదాస్.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం లోగో ఆవిష్కరణ
సత్యమేవజయతే పాట చిత్రీకరణ
అజయ్ హీరోగా సారాయి వీర్రాజు
శేఖర్‌ కమ్ములకు నాగార్జున ఆఫర్
అయ్యప్ప ఆడియో ఆవిష్కరణ
షూటింగ్ పూర్తి చేసుకున్న స్వీట్ హార్ట్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...