|
| నింగి నేల నాదే ఆడియో ఆవిష్కరణ |
| గురువారం, 4 డిసెంబర్ 2008 ( 16:07 IST ) | |
చైనా భాషలో నిర్మితమయిన "ఇన్‌విజిబుల్ వింగ్స్" అనే చిత్రం "నింగి నేల నాదే" పేరుతో తెలుగులోకి అనువాదమవుతోంది. చావా సుధారాణి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.
ఒక ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకున్న అమ్మాయి ఆత్మస్థైర్యంతో కాళ్లనే చేతులుగా భావించి ఎందరో వికలాంగులకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇటువంటి బలమైన కథతో ఈ చిత్రం రూపొందిందని నిర్మాత తెలిపారు. చిత్ర ఆడియోను అక్కినేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|